← Back to news

యువత అరెస్టును తీవ్రంగా ఖండించిన KTR

By Vishi· 4h ago· X
యువత అరెస్టును తీవ్రంగా ఖండించిన KTR

దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువతపై, Gen Zపై అణచివేత చర్యలు పెరిగాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను జైళ్లలో పెట్టడం ప్రభుత్వాల అభద్రతా భావానికి నిదర్శనమని తన ఎక్స్ అకౌంట్‌లో చెప్పారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలపై ట్రెస్‌పాసింగ్ కేసులు బనాయించడాన్ని ఖండించారు. జాతీయ జెండాలతో నిరసన తెలిపిన యువకులకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడం దేశంలో సరికొత్త ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.

More in TG