← Back to news

వరద నష్టం అంచనా వేయాలి: MLC రవిబాబు

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
వరద నష్టం అంచనా వేయాలి: MLC రవిబాబు

భారీ వర్షాల వల్ల జనం పడుతున్న కష్టాలపై ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అవ్వాలని MLC కుంభా రవిబాబు కోరారు. ఆఫీసర్లు స్పాట్‌కి వెళ్లి దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్ల నష్టాన్ని లెక్కించాలని అన్నారు. ఇళ్లు పోగొట్టుకున్న వారికి వెంటనే డబ్బులు, నిత్యావసరాలు ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, మారుమూల ఊళ్లకు మెడికల్ సాయం, రవాణా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local