← Back to news

కొత్త కారు చేతిలో ఉందా? ఈ తప్పు చెయ్యొద్దు!

By Anusha· 12h ago
కొత్త కారు చేతిలో ఉందా? ఈ తప్పు చెయ్యొద్దు!

కొత్త కారు వచ్చిందని వెంటనే రోడ్డెక్కొద్దు. హైదరాబాద్‌లో కారు పక్కకు తీసే సమయంలో ఓ వ్యక్తి బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌ తొక్కడంతో ఎదురుగా ఉన్న వ్యక్తి మృతి చెందారు. ట్రాఫిక్‌లోకి వెళ్లే ముందు కనీసం 20 గంటలు ప్రాక్టీస్‌ చేయాలి. స్టీరింగ్‌ను 9, 3 పొజిషన్‌లో పట్టుకోవాలి. ఆటోమేటిక్‌ కారులో బ్రేక్‌, యాక్సిలేటర్‌ను కుడి కాలితోనే ఆపరేట్‌ చేయాలి. ఫోన్‌ వాడకుండా రోడ్డుపైనే ఫోకస్‌ చెయ్యాలి. కొత్తవారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే రోడ్డెక్కాలి.

More in TG