← Back to news

గుత్ప స్కీమ్ ద్వారా వాటర్ రిలీజ్ చేయాలి

By naveed· 1h ago· నందిపేట్‌
గుత్ప స్కీమ్ ద్వారా వాటర్ రిలీజ్ చేయాలి

TG : నందిపేట్‌ మండల రైతులకు గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే సాగునీరు అందించాలని BRS లీడర్స్ డిమాండ్ చేశారు. ఎలక్షన్స్ టైమ్‌లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలను కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు. మండల ప్రెసిడెంట్ మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో పిటిషన్ సబ్మిట్ చేశారు. ఫార్మర్స్ వాటర్ ప్రాబ్లమ్స్‌ని ఇగ్నోర్ చేస్తే స్టేట్ వైడ్‌గా ప్రొటెస్ట్ పెంచుతామని తెలిపారు.

More in Local