← Back to news

పత్తి ధర పైపైకి..

By A.Ajay· 1d ago
పత్తి ధర పైపైకి..

TG : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు పెరుగుతున్నాయి. గతంలో క్వింటాల్‌కు ₹5,611 ఉన్న ధర ప్రస్తుతం గరిష్ఠంగా ₹9,111కు చేరింది. సాధారణంగా ₹8,200 నుంచి ₹8,700 మధ్య ఉన్న ధరలు, ఇప్పుడు పెరిగాయి. ఈ-నామ్ విధానంలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ధర పెరగడం రైతులకు కొంత ఊరటనిస్తోంది.

More in TG