← Back to news

AIతో బ్యాంక్‌కు భారీ షాక్!

By Mahesh· 1d ago· NDTV· Italy
AIతో బ్యాంక్‌కు భారీ షాక్!

AI స్కామ్‌తో ఇటలీకి చెందిన ప్రముఖ బ్యాంక్‌ Intesa Sanpaoloకు భారీ షాక్ తగిలింది. ఆ బ్యాంక్‌ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం Fideuram నుంచి మోసగాళ్లు దాదాపు 1,034 కోట్ల రూపాయలు కొట్టేశారు. CEO, ప్రముఖ లాయర్‌ల వాయిస్‌ను AIతో క్లోన్ చేసి నమ్మించారు. విదేశీ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించారు. వెంటనే గుర్తించిన అధికారులు.. చైనా, పోర్చుగల్, ఇటలీ కోఆర్డినేషన్‌తో 577 కోట్ల రూపాయల వరకు రికవర్ చేశారు. మిగతా అమౌంట్ రికవర్ చేసేందుకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.

More in International