← Back to news

టీచర్లపై దాడి చేయడం సరికాదు: MLA

By DK· 3h ago
టీచర్లపై దాడి చేయడం సరికాదు: MLA

బాపట్ల జిల్లా చీరాలలో ఉపాధ్యాయులపై దాడి ఘటనను MLA మాలకొండయ్య తీవ్రంగా తప్పుబట్టారు. AP Skill Development Corporation ఆధ్వర్యంలో చీరాలలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. DSC నియామకాల విషయంలో YCP తీరుపై విమర్శలు చేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం దారుణమని ఆరోపించారు. గత YCP ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని, ఉద్యోగాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

More in Local