ఆత్మీయ సమ్మేళ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూర్ బాషా సంఘం నాయకులు పాంప్లెట్లు పంపిణీ చేస్తూ ప్రచారం చేపట్టారు. వచ్చే బుధవారం కొంతమూరు టీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే ఆత్మీయ సమ్మేళనం, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అందరూ పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు.



