← Back to news

పలాసలో మున్సిపల్ ఎలక్షన్స్

By PURNA CHANDU· 23h ago· Srikakulam
పలాసలో మున్సిపల్ ఎలక్షన్స్

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ హీటెక్కాయి. TDP నుంచి చైర్మన్ టికెట్ రాకపోవడంతో మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ తన కుమార్తె డాక్టర్ శ్రీజను ఇండిపెండెంట్ కాండిడేట్‌గా నిలబెట్టారు. ఇవాళ ఆమె పేరెంట్స్‌తో కలిసి నామినేషన్ ఫైల్ చేశారు. సీనియర్ లీడర్ అయిన శ్రీకాంత్ తన కూతురిని నిలబెట్టడంతో లోకల్ పాలిటిక్స్ ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. ఈ పరిణామం ఎలక్షన్ రిజల్ట్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందోనని అందరూ వెయిట్ చేస్తున్నారు.

పలాసలో మున్సిపల్ ఎలక్షన్స్

More in Local