💡స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్ ఉందా? GMC కొత్త ప్లాన్

గుంటూరు సిటీలో స్ట్రీట్ లైట్స్ వెలగకపోతే, కంప్లైంట్ వచ్చిన 48 గంటల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా ప్లాన్ రెడీ చేశామని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ (0863 2345103), వాట్సాప్ (98499 08391) సేవలు అందుబాటులోకి తెచ్చారు. లేట్ కాకుండా ముందే మెటీరియల్ కూడా సిద్దం చేశామని, ఫిర్యాదులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.