← Back to news

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలి: కల్లూరులో ప్రొటెస్ట్

By chandrashekar· 1d ago· Khammam

TG : ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పోస్ట్ నుండి దిగిపోవాలని ఖమ్మం జిల్లా కల్లూరులో CPM లీడర్లు డిమాండ్ చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ అసలు ఫెయిర్‌గా పనిచేయడం లేదని, డెమోక్రసీని కాపాడుకోవడానికి, ట్రాన్స్‌పరెంట్ ఎలక్షన్స్ కోసమే ఈ ఫైట్ అని లీడర్లు భారతి, రమేష్ చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌కి కృష్ణార్జునరావు అధ్యక్షత వహించారు.

More in Local