డొక్కా సీతమ్మ మిడ్డే మీల్.. MEO చెక్!

మార్కాపురం జిల్లా కంభం బాలికల హైస్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం జరిగింది. MEO అబ్దుల్ సత్తార్ భోజన తయారీ, నాణ్యతను పరిశీలించారు. నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎక్కువ మంది విద్యార్థులు వస్తున్నందున ఆహారంలో నాణ్యత పాటించాలన్నారు.




