భూమిపైనే ‘ఆర్టిఫిషియల్ సన్’.. భారత్ ట్రయల్!

క్లీన్ ఎనర్జీ దిశగా భారత్ కీలక అడుగు వేసింది. గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లోని SSG-1 టొకామాక్‌లో 400 కిలో వాట్ గైరోట్రాన్‌ను అమర్చారు. ఇది హైడ్రోజన్‌ను భారీగా వేడిచేసి, ప్లాస్మాగా మారుస్తుంది. ఆ తర్వాత సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్‌ను భూమిపైనే చేసి ఎలక్ట్రిసిటీ తయారుచేయడం అసలు లక్ష్యం. ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయితే.. ఫ్యూచర్‌లో క్లీన్ పవర్ ప్రొడక్షన్‌కి కొత్త దారి తెరుచుకునే అవకాశం ఉంది.
