← Back to news

చిరుత సంచారం.. గ్రామస్తుల ఆందోళన

By Bala· 1d ago
చిరుత సంచారం.. గ్రామస్తుల ఆందోళన

సిద్ధిపేట జిల్లా గొడుగుపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారంపై నిఘా ఉంచామని, రైతులు పశువులను కాపాడుకోవాలన్నారు.

More in TG