← Back to news

నల్లబెల్లి హరిత యూత్ కొత్త టీమ్

By VIJAY KUMAR· 23h ago· Warangal
నల్లబెల్లి హరిత యూత్ కొత్త టీమ్

వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 'హరిత యూత్' కొత్త కార్యవర్గాన్ని గౌరవ అధ్యక్షుడు పిట్టల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముత్యాల కుమార్, ప్రధాన కార్యదర్శిగా రామిని నాగరాజు, కోశాధికారిగా భూరవికాస్‌తో పాటు మరికొందరు ఉపాధ్యక్షులు, సలహాదారులుగా నియమితులయ్యారు. గ్రామాభివృద్ధి, సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని కొత్త కమిటీ సభ్యులు తెలిపారు.

More in Local