← Back to news

వారానికి రెండుసార్లు తాగితే చాలు!

By BK· 5 Aug 2026
వారానికి రెండుసార్లు తాగితే చాలు!

లైఫ్‌స్టైల్ మారడం, శారీరక కష్టం తగ్గడం వల్ల చాలామంది నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి నల్ల మినప జావ (ఉద్ది కంజి) బాగా పనిచేస్తుంది. పొట్టు తీయని నల్ల మినుముల్లోని ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ ఫైబర్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఈ జావను వారానికి రెండుసార్లు తాగడం వల్ల శరీర నొప్పుల నుంచి రిలీఫ్ రావడమే కాకుండా, మహిళల్లో నెలసరి ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. బరువు తగ్గి, పాతకాలపు బలాన్ని పొందడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

More in Health