← Back to news

బయోలాజికల్ ఏజ్ టెస్ట్‌తో ఆరోగ్యం తెలుస్తుందా?

By Sharmila· 6h ago
బయోలాజికల్ ఏజ్ టెస్ట్‌తో ఆరోగ్యం తెలుస్తుందా?

మన పుట్టిన వయసు, శరీరం వయసు ఒకేలా ఉండకపోవచ్చు. దీన్ని తెలుసుకునేందుకు బయోలాజికల్ ఏజ్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈటెస్ట్ బ్లడ్‌లోని DNA మార్పులను పరిశీలించి శరీరం ఎంత తొందరగా వృద్ధాప్యానికి చేరుకుంటుందో అంచనా వేస్తారు. అయితే, ఈ రిజల్ట్ పూర్తిగా ఖచ్చితమైనవి కావు. స్లీప్,ఫుడ్, టెస్ట్ చేసే టైమ్ కూడా ప్రభావం చూపవచ్చు. ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు కొలెస్ట్రాల్, రక్తంలో షుగర్ టెస్టులు ఇప్పటికీ కీలకమేనని నిపుణులు చెబుతున్నారు.

More in Health