← Back to news

‘ది ప్యారడైజ్‌’కు కోర్టు రక్షణ

By Anusha· 11h ago· Indiatimes
‘ది ప్యారడైజ్‌’కు కోర్టు రక్షణ

నాని నటించిన ‘<a href="https://www.theclearcutnews.com/n/nvqE6LM">ది ప్యారడైజ్‌</a>’కు బెంగళూరు కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ట్రైలర్‌ తర్వాత సినిమాపై తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులు వస్తున్నాయని నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌లో ఉన్న కొన్ని పోస్టులు, లింకులు, కంటెంట్‌ను ప్రచారం, షేర్‌ చేయడాన్ని అడ్డుకుంది. నిజమైన రివ్యూలు, సాధారణ విమర్శలకు ఈ ఆదేశాలు వర్తించవు. తర్వాత విచారణ అక్టోబర్‌ 28న జరగనుంది.

More in Entertainment