← Back to news

చిరంజీవి సినిమాలపై భారీ అంచనాలు!

By Anusha· 10h ago· Deccanchronicle
చిరంజీవి సినిమాలపై భారీ అంచనాలు!

నటుడు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాక’ చిత్రాలపై సుమారు 400 వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నట్లు సమాచారం. 45 ఏళ్ల కెరీర్‌లో ఇంత భారీ బడ్జెట్ ఇదే తొలిసారని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. రెండు సినిమాలు హిట్ అయితేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారని అన్నారు. ‘మెగా యూత్ ఫోర్స్’లో అభిమానులను చిరంజీవి ‘బ్లడ్ బ్రదర్స్.. బ్లడ్ సిస్టర్స్’ అంటూ పిలిచారు. 47 ఏళ్లుగా అభిమానులతో ఉన్న అనుబంధమే తన విజయానికి కారణమన్నారు.

More in Entertainment