← Back to news

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రపంచమంతా ‘వెల్‌నెస్ వీకెండ్’!

By Anusha· 12h ago
ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రపంచమంతా ‘వెల్‌నెస్ వీకెండ్’!

ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచే ‘వరల్డ్ వెల్‌నెస్ వీకెండ్’ మళ్లీ జరగబోతోంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. భారత్‌లోనూ హోటళ్లు, వెల్‌నెస్‌ కేంద్రాలు, యోగా సంస్థలు, స్పాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. ఏటా.. పిల్లలు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలూ ఇందులో పార్టిస్పేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా, ధ్యానం, ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన ఆహారంపై వర్క్‌షాప్‌లు, ఆయుర్వేదం, ఫారెస్ట్‌ ట్రెక్స్‌ కార్యక్రమాలు ఉంటాయి.

More in Health