← Back to news

ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం..

By sahani· 8 Jun 2026· Andhrajyothy· India
ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం..

ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల అక్రమాలపై CJIకి లేఖ రాయడం, NEET ఎగ్జామ్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఇందులో ఉన్నాయి. అలాగే, కూటమి తదుపరి మీటింగ్‌ను ఆగస్టు 8న హైదరాబాద్‌లో పెట్టాలని డేట్ ఫిక్స్ చేశారు.

More in Politics