← Back to news

మట్టి గణపతులతో పండుగ

By Srikanth· 2d ago· Jagitial
మట్టి గణపతులతో పండుగ

జగిత్యాల జిల్లాలో వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఏరియాల్లో గణేష్ మండపాలు సెటప్ చేసి, యూత్, లోకల్ పీపుల్ వచ్చి ఉత్సవాలను సందడిగా నిర్వహించారు. ఫెస్టివల్‌ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in Local