← Back to news

యాసంగిలో వరి వద్దు.. రైతులకు కలెక్టర్ వార్నింగ్!

By YSR· 16h ago· Pinampally, Tirumalayapalem, Khammam
యాసంగిలో వరి వద్దు.. రైతులకు కలెక్టర్ వార్నింగ్!

ఖమ్మం జిల్లాలో ఎల్నినో ప్రభావం.. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌లో వరి సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆరుతడి పంటల వైపు మళ్లాలని కోరారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల నుంచి సాగునీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో 17 మండలాల్లో సాధారణం కంటే 20% తక్కువ వర్షపాతం నమోదైంది. పది మండలాల్లో తీవ్ర కరువు, ఏడు మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులు ఉన్నాయి.

More in Local