← Back to news

మీ ఫోన్‌కు మీ గురించి అంతా తెలుసా?

By Nani Eluri· 23h ago
మీ ఫోన్‌కు మీ గురించి అంతా తెలుసా?

మీరు ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు.. వీటిని బట్టి మీకు ఎలాంటి యాడ్స్ చూపించాలో కంపెనీలు డిసైడ్ చేస్తాయి. ఇందుకోసం ఫోన్‌లోని Advertising ID ఉపయోగపడుతుంది. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు, దేనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే దాని ఆధారంగా యాడ్స్ మీ ముందుకు వస్తుంటాయి. ఈ IDని రీసెట్ లేదా డిలీట్ చేసే ఆప్షన్ ఉన్నా, ఇతర మార్గాల్లోనూ ట్రాకింగ్ జరిగే అవకాశం ఉంది. అందుకే యాప్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త!

More in Infotainment