← Back to news

Airtelలో కొత్త ప్లాన్.. ఏడాది పాటు ప్రీమియం ఫ్రీ!

By Mahesh· 1d ago· Telecomtalk
Airtelలో కొత్త ప్లాన్.. ఏడాది పాటు ప్రీమియం ఫ్రీ!

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ₹348తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. అదనంగా ఏడాది పాటు Adobe Express Premium, 30 రోజుల పాటు ఉచిత HelloTunes, స్పామ్ కాల్ అలర్ట్స్, ఫ్రాడ్ లింక్స్ బ్లాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆఫర్‌తో ₹4,000 వరకు ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ₹349 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా, Apple Music ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

More in Infotainment