← Back to news

9 రాష్ట్రాలు.. 75 గంటలు.. ఇండియాలో లాంగెస్ట్ Train జర్నీ!

By Mahesh· 1d ago
9 రాష్ట్రాలు.. 75 గంటలు.. ఇండియాలో లాంగెస్ట్ Train జర్నీ!

భారత్‌లోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి తెలుసా? అసోంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్లే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఏకంగా 4,154 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డెస్టినేషన్‌కు చేరుకోవడానికి అల్మోస్ట్ 75 గంటలు పడుతుంది. ఈ జర్నీలో 9 రాష్ట్రాల మీదుగా వెళ్తూ, పచ్చని తేయాకు తోటలు, పల్లెలు, సిటీస్ అందాలను చూడొచ్చు. ఒకే జర్నీలో దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతి, భాషలను పరిచయం చేసే ఈ రైలు ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

9 రాష్ట్రాలు.. 75 గంటలు.. ఇండియాలో లాంగెస్ట్ Train జర్నీ!

More in Infotainment