← Back to news

ప్రాతూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By BUJJIBABU· 19h ago· Guntur
ప్రాతూరులో అభివృద్ధి పనులకు  శంకుస్థాపన

మంత్రి నారా లోకేష్ సహకారంతో తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో 97 లక్షల రూపాయిలతో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో చాలాకాలంగా ఉన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఈ పనులతో తీరిపోతాయని నాయకులు చెప్పారు. మొత్తం నిధుల్లో 70 లక్షల రూపాయిలతో డ్రైనేజీ కాలువలు, మిగిలిన నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

More in Local