SMC ఎన్నికలు వాయిదా

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో సెప్టెంబర్ 29న జరగాల్సిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎలక్షన్స్ అక్టోబర్ 1కి పోస్ట్‌పోన్ అయ్యాయని DEO, సమగ్ర శిక్ష అధికారులు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త డేట్ ప్రకారం ఎలక్షన్స్ పీస్‌ఫుల్‌గా జరిగేలా అన్ని అరెంజ్‌మెంట్స్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.



