← Back to news

నల్లగొండ రైతు మహాసభలు : CPM పిలుపు

By chandrashekar· 1d ago· Khammam
నల్లగొండ రైతు మహాసభలు : CPM పిలుపు

ఖమ్మం జిల్లా తల్లాడ CPM ఆఫీస్‌లో పులి కృష్ణయ్య అధ్యక్షతన మండల కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో CPM జిల్లా నేత మాదినేని రమేష్ పాల్గొని మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే రైతుసంఘం జాతీయ మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రైతులు కార్పొరేట్ కంపెనీలు, విదేశీ ఒప్పందాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ సభల్లో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

More in Local