← Back to news

భారీ వర్షాలతో కీలక నిర్ణయం.. స్కూళ్లకు సెలవు

By Baji khan patan· 8h ago· Khammampadu, Aswaraopeta, Bhadradri Kothagudem
భారీ వర్షాలతో కీలక నిర్ణయం.. స్కూళ్లకు సెలవు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి D. వాసంతి ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

More in Local