← Back to news

పాఖాల్, 47 చెరువులకు ₹250 కోట్లు!

By Ramesh Ch· 1d ago· Narsampet (Ct), Narsampet, Warangal
పాఖాల్, 47 చెరువులకు ₹250 కోట్లు!

వరంగల్ జిల్లా నర్సంపేటలో పాఖాల్ అభివృద్ధికి ₹150 కోట్లు, 47 చిన్న నీటిపారుదల చెరువులకు ₹100 కోట్లు కేటాయించనున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలపై ఫోకస్. PMKSY కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. సమావేశంలో ఆర్డీవో, DRDA PD, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More in Local