← Back to news

లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్

By malluru chandrashekar· 6h ago· Khammam
లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడులో లిఫ్ట్‌-1, లిఫ్ట్‌-2 నిర్వహణపై BRS నాయకులు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఆనవాయితీ ప్రకారం రైతుల నుంచి నామమాత్రపు నిర్వహణ రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

More in Local