← Back to news

చింతూరులో అత్యవసర కంట్రోల్ రూమ్‌లు

By DK· 13h ago
చింతూరులో అత్యవసర కంట్రోల్ రూమ్‌లు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24×7 అత్యవసర కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ శుభమ్ నోఖ్వాల్ తెలిపారు. చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక మండలాల్లో మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డివిజనల్ కంట్రోల్ రూమ్: 9490026397, 8121729228. చింతూరు మండల కంట్రోల్ రూమ్: 9492527695 లకు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

More in Local