← Back to news

నీటిని ఫ్రీగా ఇవ్వాలని సబ్ కలెక్టర్ ఆర్డర్

By chandrashekar· 2h ago· Khammam
నీటిని ఫ్రీగా ఇవ్వాలని సబ్ కలెక్టర్ ఆర్డర్

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని పచ్చగన్నెరు కుంట చెరువు నీటిని రూపాయి కూడా తీసుకోకుండా, వరి పొలాలు ఎండిపోతున్న రైతులకు సప్లై చేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఇరిగేషన్ డిఈ మరియన్నను ఆదేశించారు. రిపేర్ల పేరుతో కమిటీ వాళ్లు ఒక్కో రైతు నుండి ₹5 వేలు డిమాండ్ చేస్తున్నారని కంప్లైంట్ రావడంతో సబ్ కలెక్టర్ శనివారం చెరువును పరిశీలించారు. వెంటనే ఫ్రీగా నీళ్లు రిలీజ్ చేయాలని స్పష్టం చేశారు.

నీటిని ఫ్రీగా ఇవ్వాలని సబ్ కలెక్టర్ ఆర్డర్

More in Local