EC వివాదంపై YS జగన్ కామెంట్స్!

AP: ఎన్నికల సంఘంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండాలంటే పారదర్శకత తప్పనిసరి అని YS జగన్ అన్నారు. EC నిర్ణయాలు, ఓటర్ల లిస్ట్, ECINetపై కమిషనర్ల ఆబ్జెక్షన్స్‌పై క్లారిటీ ఇవ్వాలని <a href="https://x.com/ysjagan/status/2103494871063654654">‘X’ పోస్ట్ చేశారు.</a> CEC, ECల నియామకంలో ప్రధాని, CJI, LoPతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఉండేలా 2023 చట్టాన్ని అప్‌డేట్ చేయాలని జగన్ డిమాండ్ చేశారు. APలో SIR, లోకల్ సంస్థల డివిజన్ల విషయంలో తమ వాదనలను పట్టించుకోలేదని, ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.



