← Back to news

బహుజన సమర భేరి వాల్ పోస్టర్ రిలీజ్

By SMT· 1d ago· Mahabubnagar
బహుజన సమర భేరి వాల్ పోస్టర్ రిలీజ్

బాలానగర్ మండలం తిరుమలపురంలో 'బహుజన రాజ్యాధికార సమరబేరి' సభ వాల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 9న హైదరాబాద్ బడంగ్‌పేట్‌లో మాన్యవర్ కాన్సీరాం వర్ధంతి సందర్భంగా ఈ సభ జరగనుంది. ఈ పోస్టర్ లాంచ్ ప్రోగ్రామ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు దారా రామచందర్, నవాబ్‌పేట మండల వైస్ ప్రెసిడెంట్ దారా మనీష్, వెంకటయ్య, నాయకులు పాల్గొని సభను సక్సెస్ చేయాలని కోరారు.

More in Local