← Back to news

రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం

By YSR· 1h ago· Khammam
రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి లోవోల్టేజీ సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏడీ కోక్య నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రు తండాలో నూతన DTRను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు రామసాయం నరేష్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతూ, విద్యుత్ అంతరాయాలను తగ్గించి రైతులకు సాగు సమయంలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

More in Local