← Back to news

‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమం

By BK· 2h ago· కామారెడ్డి
‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమం

కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మున్సిపాలిటీ SC కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఇంచార్జి రాథోడ్ సునీత పాల్గొని కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్త, ఆయమ్మలను శాలువాలతో సన్మానించి, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.

More in Local