కూతురిని వేధించాడని భర్తను చంపిన భార్య
TG : సిద్దిపేట జిల్లా సేవాలాల్ తండాలో తన కూతురిని వేధిస్తున్నాడనే కోపంతో భర్త భగవాన్ను భార్య రాజేశ్వరి బంధువులతో కలిసి ఐరన్ రాడ్తో కొట్టి చంపేసింది. తర్వాత డెడ్బాడీని చెట్టుకు కట్టేశారు. ఈ కేసులో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.



