← Back to news

నలుగురు స్టూడెంట్స్‌పై టీచర్ లైంగిక వేధింపులు

By Vishi· 2h ago· Ndtv
నలుగురు స్టూడెంట్స్‌పై టీచర్ లైంగిక వేధింపులు

స్టూడెంట్స్‌కు రక్షణగా నిలవాల్సిన టీచరే వాళ్ల మీద దారుణానికి పాల్పడ్డాడు. గుజరాత్‌ రాష్ట్రం అమ్రేలి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ 8వ తరగతి చదువుతున్న నలుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అందులో ఒక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు BNSలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More in National