← Back to news

నానా పటేకరా.. స్మిత్ మచ్చరా? బ్రిడ్జి పేరుపై రచ్చ!

By Nani Eluri· 2h ago· Indiatimes
నానా పటేకరా.. స్మిత్ మచ్చరా? బ్రిడ్జి పేరుపై రచ్చ!

ముంబైలో కొత్తగా నిర్మించిన విద్యావిహార్ East-West బ్రిడ్జి ఓపెనింగ్‌కు ముందే దాని పేరు విషయంలో వివాదం మొదలైంది. ఈ బ్రిడ్జికి నటుడు నానా పటేకర్ పేరు పెట్టాలని శివసేన (UBT) కోరుతుండగా, పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా పేరు పెట్టాలని కోరారు. నానా పటేకర్ పేరు మీద బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, బ్రిడ్జికి ఎవరి పేరు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

More in National