అభిజీత్ దీప్కే, సౌరవ్, అశుతోష్ కేసు అప్డేట్

ఢిల్లీ పోలీస్ ప్రొసీడింగ్స్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు CJP లీగల్ టీమ్ హెడ్ రత్న సింగ్. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అభిజీత్ దీప్కేలతో పాటూ అరెస్ట్ అయిన మిగతా ప్రొటెస్టర్స్ హియరింగ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సి ఉందనీ, కానీ సాయంత్రం నాలుగైనా ఎలాంటి అప్డేట్ లేదని మండిపడ్డారు. కావాలనే ఈ ప్రాసెస్ లేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా టైమ్ వేస్ట్ చేస్తూ ప్రజల స్వేచ్ఛని దూరం చేయడం కరెక్ట్ కాదనీ, వెంటనే వాళ్లందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

