← Back to news

ఆన్‌లైన్ వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ

By epuri rajaratnam· 9h ago· Guntur (R), Guntur West, Guntur
ఆన్‌లైన్ వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ

గుంటూరు జిల్లా మంగళగిరిలో పిల్లలను ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ బుల్లీయింగ్‌, డిజిటల్‌ గ్రూమింగ్‌ నుంచి రక్షించే లక్ష్యంతో ‘వెబ్‌ సేఫ్‌ అండ్‌ వైజ్‌’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌, ChildFund India సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. కమిషన్‌ చైర్మన్‌ ఏ.వి.ఎస్‌. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల సమన్వయంతో SOPలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

More in Local