← Back to news

మూడేళ్లు కాపాడితే.. ఆ తరువాత మంచి దిగుబడి!

By Md Jabeer· 2h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
మూడేళ్లు కాపాడితే.. ఆ తరువాత మంచి దిగుబడి!

నిర్మల్ జిల్లా కడం మండలం చిట్యాల గ్రామంలో జిల్లా ఉద్యాన అధికారి రమణ ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. మొదటి మూడేళ్లు మొక్కలను శ్రద్ధగా కాపాడుకోవాలని, 4వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుందని తెలిపారు. నీరు, ఎరువులు సూచించిన విధంగా అందించాలన్నారు. పర్యటనలో ఉద్యాన అధికారి మౌనిక, ఏరియా మేనేజర్ దినేష్, క్లస్టర్ ఆఫీసర్లు రాకేష్, నవీన్, రైతులు పాల్గొన్నారు.

More in Local