← Back to news

రాజస్థాన్‌లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందు హత్య

By Vishnu· 1d ago
రాజస్థాన్‌లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందు హత్య

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో పోలీస్ స్టేషన్ ముందు 40 ఏళ్ల సైకున్ ఖాన్‌ను ఓ వ్యక్తి రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. సెప్టెంబర్ 24న మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు హర్ష్‌ మూర్తికర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సైకున్ ముస్లిం కావడం వల్లే ఈ హత్య జరిగిందని కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శించింది.

More in Crime