← Back to news

కరాటేలో నర్సంపేట కిడ్స్

By VIJAY KUMAR· 19h ago· Warangal
కరాటేలో నర్సంపేట కిడ్స్

కాజీపేటలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 3 వేల మందితో పోటీపడి నర్సంపేట GSKD అకాడమీ స్టూడెంట్స్ సత్తా చాటారు. సిద్ధు ‘గోల్డ్’ మెడల్, అనుశ్రీ, దయాన్షి, వేదాన్షి, నిహాంత్, సంజు ‘సిల్వర్’ గెలుచుకున్నారు. షేక్ అప్స తవ్వకల్, చాణిక్య ‘బ్రాంజ్’ మెడల్స్ దక్కించుకున్నారు. ట్రైన్ చేసిన మాస్టర్ షేక్ జానీక అందరు అభినందించారు.

More in Local