← Back to news

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

By Bala· 6h ago
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కాకినాడ జిల్లా కొత్తలైన్ల ఏర్పాటులో భాగంగా బొర్రంపాలెం సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కిరణ్ కిశోర్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గండేపల్లి మండలంలో తాళ్లూరు, మల్లేపల్లి, జడ్. రాగంపేట గ్రామాల్లో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.

More in Local