← Back to news

భారత్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్రంప్ గ్రాండ్ సపోర్ట్!

By Sahani· 10h ago· India
భారత్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్రంప్ గ్రాండ్ సపోర్ట్!

భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్ వెళ్లే IMEC కారిడార్‌కి US ప్రెసిడెంట్ ట్రంప్ ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. ఇరాన్ ఆధిపత్యం ఉన్న జలసంధికి దూరంగా ఆయిల్, ఎనర్జీ సప్లై లైన్స్ ఉండాలని, అందుకే ఈ ప్రాజెక్ట్‌కి తమ గవర్నమెంట్ మద్దతు ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. UN జనరల్ అసెంబ్లీలో GCC మెంబర్లతో జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇండియాలో స్టార్ట్ అయి యూరప్‌లో ఎండ్ అయ్యే ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ని 2023 G20 సమ్మిట్‌లో లాంచ్ చేశారు.

More in International