← Back to news

స్టార్‌లింక్‌పై ఉక్రెయిన్ అనుభవం.. భారత్‌కు హెచ్చరిక!

By Anusha· 4d ago
స్టార్‌లింక్‌పై ఉక్రెయిన్ అనుభవం.. భారత్‌కు హెచ్చరిక!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌పై ఉక్రెయిన్‌లో వివాదం మొదలైంది. స్టార్‌లింక్ సేవలపై ఆంక్షల వల్ల తమ సైనిక డ్రోన్ మిషన్లకు ఆటంకం కలిగిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో భారత్‌లోనూ సేఫ్టీ ఆందోళనలు పెరిగాయి. స్టార్‌లింక్‌కు పర్మిషన్స్ ఇచ్చే ముందు డేటా సేఫ్టీ, ఎమర్జెన్సీ టైమ్‌లో సేవలను నియంత్రించే అంశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో పర్మిషన్స్ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది.

More in International