← Back to news

గణేష్ లడ్డూ వేలం.. 1.13 లక్షలకు కైవసం

By SHAIK SUBHANI· 11h ago· Gurazala, Gurajala, Palnadu
గణేష్ లడ్డూ వేలం.. 1.13 లక్షలకు కైవసం

గురజాల నగర పంచాయతీ జంగమహేశ్వరపురంలోని మండపం సెంటర్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల గణనాథుడి లడ్డూ వేలం నిర్వహించారు. పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన ఈ వేలంలో 32 కేజీల లడ్డూను గొంగటి బ్రదర్స్ రూ.1,13,000కు కైవసం చేసుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలానికి స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

More in Local